మా యింటి మామిడి పండు

మా యింటి మామిడి పండు

ఒక్కటే యని చిన్నబోవకు – భానుడొక్కడు చాలడా!

కోటి తారల కొలువు కైనా – శేఖరుండే శోభగా!

రసరాజమని వని పొంగిపోదగు – రూపు గల్గిన ఫలమురా!

ౘవులుపుట్టెడి మేటి ఊటలు-చూపరుల మది నిండురా!

Leave a comment