రాధా మనో భావనా – రాధా మనో భావనా !
యదుబాలా – గోపి వల్లభా!
రాధా మనోభావనా!
నారద గాన – నాద విహారా
నానాహితకర – వేద విహారా
రాధా మనో భావనా – యదుబాలా గోపీ వల్లభా!
రాధా మనో భావనా!
గౌరీ వల్లభ – మానస చోర!
గోవర్ధన ధర – గోజన పోషా!
రాధా మనోభావనా – యదుబాలా గోపీ వల్లభా!
రాధా మనో భావనా!
శ్రీసతి సేవిత – శ్రిత జన పోషా!
శుకభావామృత – కారణ సంగా!
రాధా మనోభావనా – యదుబాలా గోపీ వల్లభా!
కృిష్ణ – రాధా మనోభావనా!
Song : https://www.youtube.com/watch?v=ykdvYeoqsRU